Solar Eclipse Aditya-L1 : ‘ఆదిత్య-ఎల్1’కి చిక్కని సంపూర్ణ సూర్యగ్రహణం.. కారణం ఇదే!

ఏప్రిల్ 8వ తేదీన ఓ అద్భుతమైన ఖగోళ ఘటన సంభవించనుంది. ఉత్తర అమెరికా, కెనడా మీదుగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. భూమి, సూర్యుడు మధ్య చంద్రుడు నేరుగా వెళ్తాడు కాబట్టి.. కొన్ని నిమిషాలపాటు కాంతి పూర్తిగా నిలిచిపోనుంది. ఏప్రిల్ 8వ తేదీన ఓ అద్భుతమైన ఖగోళ ఘటన సంభవించనుంది. ఉత్తర అమెరికా, కెనడా మీదుగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. భూమి, సూర్యుడు మధ్య చంద్రుడు నేరుగా వెళ్తాడు కాబట్టి.. కొన్ని నిమిషాలపాటు కాంతి పూర్తిగా నిలిచిపోనుంది. భారత […]

Solar Eclipse:  సూర్యగ్రహణం క్రేజ్.. కోట్లలో వ్యాపారం..

సుదీర్ఘమైన సూర్యగ్రహణానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణాన్ని అశుభకరమైన సంఘటనగా పరిగణిస్తారు. అయితే ఈ సూర్యగ్రహణం అమెరికాకు శుభ సూచకాలను తెచ్చిపెట్టింది. సూర్యగ్రహణం రోజున అమెరికాలోని మిలియన్ల మంది ప్రజలు కోట్ల డాలర్లు ఖర్చు చేస్తారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంకా చెప్పాలంటే ఈ సూర్యగ్రహణం అమెరికాను మాంద్యం నుంచి కాపాడబోతోంది. ఈ సూర్యగ్రహణం అమెరికా ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆశలను కలుగజేసింది. సుదీర్ఘమైన సూర్యగ్రహణానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణాన్ని అశుభకరమైన సంఘటనగా […]