Disappointment for Anirudh-Vijay అనిరుధ్‌–విజయ్‌ జోడీకి నిరాశ

కోస్టా బ్రావా (స్పెయిన్‌): జిరోనా ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టెన్నిస్‌ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ప్లేయర్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్‌ తన భాగస్వామి విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌తో కలిసి తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. మూడో సీడ్‌ సాండెర్‌ అరెండ్స్‌–మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జోడీతో జరిగిన మొదటి రౌండ్‌ మ్యాచ్‌లో అనిరుద్‌–విజయ్‌ ద్వయం 4–6, 4–6తో ఓటమి పాలైంది.  80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరుధ్‌ జంట మూడు ఏస్‌లు సంధించింది. తమ […]