Rare cobra in red color.. డేంజర్ సింబల్.. ఎరుపు రంగులో అరుదైన నాగుపాము.. వైరలవుతున్న వీడియో
అరుదైన జాతి పాము. ఇది ఆఫ్రికాలో కనిపిస్తుంది. ఈజిప్ట్, టాంజానియా, ఉగాండా, సూడాన్ వంటి ప్రాంతాల్లో కనిపించే ఈ పాము శాస్త్రీయ నామం నజా పల్లీడ. ఈ పాములు అత్యధిక విష పూరితమైనవిగా చెబుతున్నారు. అందుకే వీటికి ఆ పేరు వచ్చిందని అంటున్నారు. వీడియో చూస్తుంటే సాధారణ నాగుపాము కంటే ఇది భిన్నంగా కనిపిస్తుంది. దానికి ఒంటి నిండా ఎరుపు రంగు పూసినట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. పాములతో సహా […]