Smartwatch : సీఈఓ ప్రాణాలు కాపాడింది
టెక్నాలజీతో కొన్ని ప్రతికూలతలు ఉన్న మాట వాస్తవమే అయినా.. వాటి వల్ల జరిగే మేలునూ విస్మరించకూడదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. మార్నింగ్ జాగింగ్‌కు వెళ్లిన ఓ కంపెనీ సీఈవోను స్మార్ట్‌వాచ్ (Smartwatch) కాపాడింది. ఆ వాచ్ సాయంతో సమయానికి ఆ సీఈఓ తన భార్యకు సమాచారం ఇవ్వడం.. నిమిషాల వ్యవధిలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఆయన ప్రాణాలు నిలిచాయి. స్మార్ట్‌వాచే తనను కాపాడిందని ఆ సీఈఓనే స్వయంగా పోస్ట్ చేశారు. యూకేకు చెందిన 42 ఏళ్ల […]