Encounter.. Six Maoists killed.. దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల హతం.. కొనసాగుతోన్న కూంబింగ్..
దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. ఛత్తీస్‌గఢ్ బీజాపుర్ జిల్లాలోని చికుర్‌బత్తి-పుస్బాక సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పలువురు జవాన్లు గాయపడ్డట్లు సమాచారం దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. ఛత్తీస్‌గఢ్ బీజాపుర్ జిల్లాలోని చికుర్‌బత్తి-పుస్బాక సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో […]