Singapore – విమానానికి బాంబు బెదిరింపు

సింగపూర్‌కు చెందిన ‘స్కూట్‌’ విమానంలో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు హడలెత్తించాడు. దాంతో ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు వెళ్లాల్సిన ఆ విమానాన్ని ఫైటర్‌ జెట్ల సాయంతో తిరిగి సింగపూర్‌కు మళ్లించారు. 374 మందితో సింగపూర్‌ నుంచి ఆస్ట్రేలియాకు ఆ విమానం బయలుదేరింది. టేకాఫ్‌ అయిన గంట తరవాత బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు బెదిరించాడు. సమాచారం అందుకున్న సింగపూర్‌ వాయుసేన రెండు యుద్ధ విమానాలను పంపింది. అవి విమానాన్ని సింగపూర్‌కు మళ్లించాయి. విమానాశ్రయంలో దిగాక జరిపిన తనిఖీల్లో ఎలాంటి […]

Singapore’s sensational – సింగపూర్ సంచలనం కేసులో 175 కోట్ల అక్రమ

సింగపూర్‌లో గత నెలలో పోలీసులు గుర్తించిన భారీ నగదు అక్రమ చలామణి కుంభకోణంలో తవ్వేకొద్దీ అక్రమాస్తులు బయటపడుతూనే ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి తాజాగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. 68 బంగారు కడ్డీలు, 294 విలాసవంతమైన బ్యాగులు, 164 లగ్జరీ గడియారాలు, 546 ఆభరణాలు, 204 ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 3.8 కోట్ల సింగపూర్‌ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీనీ జప్తు చేశారు. మొత్తంగా ఇప్పటివరకూ ఈ కేసులో స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ […]