Rajinikanth: Jailer sequel ready : జైలర్ సీక్వెల్ రెడీ
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 2023లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు కలెక్షన్స్ కూడా కుమ్మేసింది. జైలర్ సినిమా ఏకంగా 700 కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. జైలర్ సినిమా భారీ హిట్ అయిన తర్వాత ఈ మూవీ సీక్వెల్ పై చాలా వార్తలు వచ్చాయి. రజనీకాంత్ ‘జైలర్’ సినిమాతో భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా సూపర్ స్టార్ నుంచి సాలిడ్ […]