Viralvideo Shoe Polish: బూట్ పాలిష్ చేసిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి సామాజిక ప్రయోగం చేస్తూ కనిపించాడు. అతని దగ్గర చాలా డబ్బు ఉంది. అయితే తన వద్ద డబ్బు లేదని.. కానీ తన బూట్లను పాలిష్ చేయమని బూట్ పాలిష్ చేసేవారిని అడుగుతున్నాడు. అయితే తమ వద్దకు వచ్చిన కస్టమర్ వద్ద డబ్బు లేదని విన్న తరువాత.. పాలిష్ చేయకుండా అతని బూట్లను కనీసం చూడకుండా అతనికి తిరిగి ఇచ్చేశారు. మనుషులు, జంతువులు, పక్షి ఏదయినా కష్టాల్లో ఉంటే తప్పకుండా […]