vishakha : Nyaya Sadana Sadassu CM Revath Reddy sharmila public meeting congress షర్మిల సీఎం అయ్యేవరకూ అండగా ఉంటా.. విశాఖ సభలో సీఎం రేవంత్ రెడ్డి

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ విశాఖపట్నంలో నిర్వహించిన న్యాయ సాధన సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఆయన ప్రసంగంపై అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఎవరిని డిజప్పాయింట్ చేయకుండా ప్రసంగించారు. నిజమైన వైఎస్సార్ వారసురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నే అన్న రేవంత్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు వైఎస్ షర్మిలా రెడ్డి అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలా రెడ్డి […]

YSRTP President YS Sharmila Said – మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటులో……….

హైదరాబాద్‌: మహిళాబిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపడం శుభపరిణామమని, రాజకీయాలకతీతంగా ఈ బిల్లుకు మద్దతిద్దామని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే చారిత్రక ఘట్టానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నామని..మహిళలు సమాన హక్కు పొందే రోజు కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఎన్నికల సమయంలోనే ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై ప్రజల్లో అనుమానాలున్నాయని మంగళవారం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా అభిప్రాయపడ్డారు.