Gayathri In Semis: సెమీస్‌లో గాయత్రి జోడీ
సింగపూర్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోరు కొనసాగుతుంది. సింగపూర్: సింగపూర్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోరు కొనసాగుతుంది. గురువారం ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన భారత జంట మరో సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో గాయత్రి- ట్రీసా జోడీ 18-21, 21-19, […]