Minister Seethakka Fire On Brs Party : బీఆర్ఎస్‎పై మంత్రి సీతక్క ఫైర్..

మంచిర్యాల‌ జిల్లాలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క పర్యటించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన పెద్దపల్లి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల‌ సమావేశంలో పాల్గొన్న మంత్రులు బీఆర్ఎస్, బీజేపీల‎పై నిప్పులు చెరిగారు. మంచిర్యాల‌ జిల్లాలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క పర్యటించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన పెద్దపల్లి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల‌ సమావేశంలో పాల్గొన్న మంత్రులు బీఆర్ఎస్, బీజేపీల‎పై నిప్పులు చెరిగారు. పదేళ్లు రైతులను నట్టెట్ట ముంచిన‌ బీఆర్ఎస్, బీజేపీలు మొసలి కన్నీరు కారుస్తూ […]

Telangana Politics : Seethakka కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదు.. మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలుT

కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదని, ప్రజల కోసం పనిచేస్తుందని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు ఓట్లను చీల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ చౌకబారు, వక్రబుద్ధి రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదని, ప్రజల కోసం పనిచేస్తుందని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క […]

Telangana congress: Konappa Joined Congress party కాంగ్రెస్‌లో చేరిన కోనప్ప

 సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాగజ్‌ నగర్‌ పట్టణంలోని విన య్‌ గార్డెన్‌లో గురువా రం నిర్వహించిన సమా వేశంలో ఉమ్మడి ఆదిలా బాద్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సీతక్క కండువా కప్పి కోనప్పను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. కోనప్పతోపాటు ఆయన సోదరుడు, ఇన్‌చార్జ్‌ జెడ్పీ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహీనా సుల్తానా, వైస్‌చైర్మన్‌ రాజేందర్, పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నాయకులు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. […]