Mermaid : A strange creature on the  మత్స్యకన్య , సముద్ర జీవి అంటూ భిన్న వాదనలు..

నిజంగా మత్య్సకన్య ఉందో లేదో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. దీనిపై సోషల్ మీడియాలో తరచూ చర్చలు జరుగుతునే ఉంది. కొందరు మత్స్య కన్య ఉనికిని విశ్వసిస్తే, చాలా మంది అదంతా అద్భుత కథ అని అంటారు. ఇప్పుడు అలాంటి గందరగోళం నెలకొంది. ఇటీవల పాపువా న్యూ గినియా తీరంలో మత్స్యకన్యలా కనిపించే వింత సముద్ర జీవి పర్యాటకుల కంట పడింది. దీన్ని చూసిన స్థానికులు నిజంగా మత్స్యకన్య అయి ఉంటుందా అని అయోమయంలో పడ్డారు. ప్రపంచంలోని […]

AP News: The color of the sea has changed.. The people are surprised. ఉన్నట్టుండి రంగు మారిన సముద్రం.. ఆశ్చర్యపోయిన జనం.. వీడియో చూస్తే స్టన్.

సముద్రం ఉన్నట్టుండి బ్లూ రంగులోకి మారిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ.. ఈ ఘటన ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా.? ఎక్కడో కాదండీ.. మన ఆంధ్రప్రదేశ్‌లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. అసలు సముద్ర తీరం బ్లూగా ఎందుకు మారిందో.? ఎక్కడ జరిగిందో.? ఇప్పుడు చూద్దాం.. సముద్రం ఎందుకో నీలిరంగులోకి మారింది. విదేశాల్లో ఉండే నీలిరంగు సముద్రాన్ని పోలినట్లు కొత్త రూపంలో కనిపించింది ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతం […]