PM Modi Campaign:  నేటి నుంచి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం

లోక్ సభ ఎన్నికల్లో విజయ ఢంకా మ్రోగించి వరసగా మూడో సారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలని బిజేపీ భావిస్తోంది. అదే సమయంలో బిజేపీ వరస విజయాలకు బ్రేక్ వేసి మళ్ళీ కేంద్రంలో అధికారం చేజిక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ సహా మిత్రపక్షాలు కోరుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్రల్లో ప్రధాని […]

Airlines Summer Schedule 2024:  దేశీయంగా వారానికి 24,275 సర్వీసులు

ప్రస్తుత వేసవి సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విమానయాన సంస్థలు భారీ స్థాయిలో సర్వీసులు అందించడానికి సిద్ధమయ్యాయి. మార్చి 31 నుంచి అక్టోబర్‌ 26 వరకు 2024 ఏడాదికిగాను సమ్మర్‌ షెడ్యూల్‌ను ప్రకటించాయి. దేశీయంగా ఈ నెల 31 నుంచి వారానికి 24,275 చొప్పున విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించాయి. గతంతో పోలిస్తే ఇది 6 శాతం అధికమని ఏవియేషన్‌ రెగ్యులేటర్‌ డీజీసీఏ వెల్లడించింది.  ఇండిగో, ఎయిరిండియా, విస్తారాలు అత్యధికంగా విమాన సర్వీసులు నడపనుండగా..స్పైస్‌జెట్‌ మాత్రం తన సర్వీసుల సంఖ్యను […]