Brother & Sister wedding!! Do you know why?అన్నాచెల్లెళ్ల పెళ్లి !! ఎందుకు చేసుకున్నారో తెలుసా ??
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ మహిళ భర్త ఫిర్యాదుతో అధికారులు దర్యాప్తు చేపట్టగా మొత్తం బండారం బయటపడింది. ప్రభుత్వం ఇచ్చిన కానుకలన్నింటినీ అధికారులు వెనక్కి తీసుకున్నారు. మహారాజ్‌గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ మహిళ భర్త ఫిర్యాదుతో […]