Samantha Health Podcast: ఏడాదిన్నరగా పోరాడుతున్నానంటే నమ్మలేకపోతున్నా: సమంత

ఆటో ఇమ్యూనిటీతో ఏడాదిన్నరగా బాధ పడుతున్నట్లు సమంత తెలిపారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: సిటడెల్‌ కోసం ఎంతో కష్టపడినట్లు సమంత (Samantha Ruth Prabhu) చెప్పారు. ఒకవైపు మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటూనే అప్పటివరకు అంగీకరించిన ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితుల గురించి తాజాగా హెల్త్‌ పాడ్‌కాస్ట్‌ సిరీస్‌లో(Health Podcast) వివరించారు. ‘మై జర్నీ విత్ ఆటోఇమ్యూనిటీ’(Autoimmunity) పేరుతో ఇది యూట్యూబ్‌లో విడుదలైంది. అందులో న్యూట్రీషనిస్ట్‌ అల్కేశ్‌ అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానమిచ్చారు. ఆటోఇమ్యూనిటీని […]

Samantha :  Sorry..! I’m not sexy..సారీ..! నేను సెక్సీ కాదు..  షాకిచ్చిన సమంత.. 

ఎట్ ప్రజెంట్ సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కామన్ అమ్మాయిలా కొన్ని విషయాలు మాట్లాడారు. తాను అందంగా ఉండనని అన్నారు. అందరి అమ్మాయిలలా కూడా అందంగా కనిపించను అన్నారు. అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి.. తను సెక్సీ కాదని.. అందరు అమ్మాయిల్లా సమంత కూడా ఇంతేనా..! ఇలాగే ఆలోచిస్తారా? అనే డౌట్ వచ్చేలా చేసుకుంటోంది రీసెంట్గా తాను మాట్లాడిన మాటలతో.! ఎట్ ప్రజెంట్ సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో […]

SAMANTH UPADTES : I trembled with fear when I WIRK IN Oo Antawa SONG ..ఊ అంటావా సాంగ్ చేసినప్పుడు భయంతో వణికిపోయాను..

అలాగే ఇప్పుడు నిర్మాతగానూ మారింది. తన సొంత నిర్మాణ సంస్థతో కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తుంది. అలాగే హెల్త్ పాడ్ కాస్ట్ అంటూ వైద్య నిపుణులతో కలిసి ఆరోగ్య సూచనలు ఇస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఇండియా టూడే నిర్వహించిన కాన్ క్లేవ్ 2024లో మొదటిరోజు పాల్గొంది. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం.. వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ గురించి షాకింగ్ […]

ఆ గాయం నుంచి కోలుకోవాలంటే సమయం పడుతుంది: సమంత

సినిమాలకు విరామం ప్రకటించినప్పటికీ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్‌ చేస్తున్నారు. ‘మనపై మనకున్న విశ్వాసం గొప్ప వ్యక్తిగా ఎదగడానికి సాయపడుతుంది. నేను అభద్రతాభావానికి లోనవుతున్నానని తెలుసుకోగలిగాను. త్వరగా దాని నుంచి బయటకు వచ్చాను. బాహ్య గాయాల కంటే మనసుకైన గాయం నుంచి కోలుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుంది’ అని ఆమె ఓ మ్యాగజైన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. […]