Salman Khan: సల్మాన్‌పై లారెన్స్‌ బిష్ణోయ్‌ ట్రిగర్‌.. పాక్‌ నుంచి ఏకే-47 తుపాకులు..!

Salman Khan: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌పై దాడి చేసేందుకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పక్కాగా కుట్రలు రచించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ ముఠా సభ్యులు నటుడి కదలికలపై నిఘా పెట్టినట్లు సమాచారం. ముంబయి: ఈ ఏడాది ఏప్రిల్‌లో బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ‘ఇది ట్రైలర్‌ మాత్రమే.. ముందుంది అసలు సినిమా’ అంటూ నాడు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ (Lawrence Bishnoi) సోదరుడు […]

Salman khan : Gunshots at salman home : సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు…

సల్మాన్‌ ఖాన్‌పై హత్యాప్రయత్నం జరిగింది. ముంబైలోని అత్యంత సెక్యూరిటీ కలిగిన ప్రాంతంగా పేరున్న బాంద్రాలోని ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి మూడు రౌండ్లు కాల్పులు జరిపడం సంచలనం రేపింది. సల్మాన్‌ ఖాన్‌పై (Salman khan)హత్యాప్రయత్నం జరిగింది. ముంబైలోని అత్యంత సెక్యూరిటీ కలిగిన ప్రాంతంగా పేరున్న బాంద్రాలోని ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి మూడు రౌండ్లు కాల్పులు (Gunshots at salman home) జరిపడం సంచలనం రేపింది. గత […]