Salaar Movie: ఆ రూమర్స్ పై స్పందించిన సలార్ టీం.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధికి వసూళ్లు రాబట్టింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ మాస్ నట విశ్వరూపం చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సీక్వెల్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడూ స్టార్ట్ అవుతుందా అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇటీవల కొన్ని రూమర్స్ టెన్షన్ కలిగించాయి. సలార్ 2 ప్రాజెక్ట్ ఆగిపోయిందని నెట్టింట ప్రచారం నడిచింది. బాహుబలి తర్వాత పాన్ […]