Russia :  Terror Attack on Krakow city concert hall in the capital Moscow Russia :  మెసేజింగ్‌ యాప్‌ నుంచే మాస్కోదాడి కుట్ర అమలు.. నిందితుల ఇంటరాగేషన్‌లో వెల్లడి..!

ఇంటరాగేషన్‌లో వెల్లడి..! రష్యా రాజధాని మాస్కోలో జరిగిన దాడికి కేవలం ఓ మెసేజింగ్‌ యాప్‌ ద్వారానే కుట్రదారులు రూపం ఇచ్చినట్లు తెలుస్తోంది. నిందితుల ఇంటరాగేషన్‌ వీడియోలను రష్యా అధికారిక టీవీ విడుదల చేసింది.  ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాలులో దాడి (Moscow attack) చేసిన ముష్కరులను కేవలం మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ నుంచే నడిపించినట్లు గుర్తించారు.  నిందితులను బంధించినట్లు ఇప్పటికే రష్యా ప్రకటించింది. తమకు డబ్బులు, ఆయుధాలు ఇచ్చిన వారెవరో తెలియదని […]