KCR: KCR announced those two Lok Sabha seats.ఆ రెండు లోక్‌సభ స్థానాలను ప్రకటించిన కేసీఆర్.. నాగర్ కర్నూల్ బరిలో ఆర్ఎస్ ప్రవీణ్!

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మెదక్‌ నేతలతో సమావేశమయ్యారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు గులాబీ అధినేత మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మెదక్‌ లోక్‌సభ స్థానానికి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 13 స్థానాలకు బీఆర్ఎస్‌ తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మెదక్‌ నేతలతో సమావేశమయ్యారు. అయితే లోక్‌సభ […]

RS Praveen Kumar joined BRS బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. తమపై విమర్శలు చేస్తున్నవారికి లాజికల్ కౌంటర్

BSP తాజా మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ BRSలో చేరారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి BRSలోకి ఆహ్వానించారు. ఇటీవల BRS-BSP పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా నాగర్‌ కర్నూల్‌ నుంచి ప్రవీణ్‌ ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే పొత్తుపై జాతీయ హైకమాండ్ విముఖత వ్యక్తం చేయడంతో మనస్తాపానికి గురైన ఆయన.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆర్ఎస్ […]