RRR Movie: A change made in the preclimax : ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారుఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు ఇంటర్నెట్‌డెస్క్: ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్ (Ram charan), ఎన్టీఆర్ కథానాయకులుగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘RRR’. 2022లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆస్కార్ అవార్డుల్లోనూ సత్తా చాటింది. తాజాగా […]