Royal Families in Elections: ఎన్నికల బరిలో రాజ కుటుంబాలు!
రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్యం వచ్చింది. రాజులు పోయారు. ప్రజలు ఎన్నుకున్న పాలకులు వచ్చారు. కానీ కొన్ని రాజ కుటుంబాలు మాత్రం రాజ్యాలు పోయినా రాజ్యాధికారాన్ని మాత్రం వదులుకోవడం లేదు. ఒకప్పుడు వారసత్వంగా అధికారాన్ని పొందిన ఆకుటుంబాలు, ఇప్పుడు ప్రజల ఓట్లతో గెలుపొంది పరిమిత సామ్రాజ్యాన్ని పరిపాలించాలని చూస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నో రాజ కుటుంబాలు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది, పదవులు అనుభవించాయి. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అనేక రాజ కుటుంబాలకు చెందిన ప్రముఖులు ఎన్నికల […]