China Robo Dogs Wih Gun : శునకంపై ఓ ఆటోమేటిక్‌ రైఫిల్‌

చైనా సైన్యం ఆధునికీకరణ అత్యంత వేగంగా జరుగుతోంది. తాజాగా అభివృద్ధి చేసిన రోబో శునకాలను కంబోడియాలో జరిగిన సైనిక విన్యాసాల్లో మరోసారి ప్రదర్శించింది. ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా సైన్యం ఆధునికీకరణ అత్యంత వేగంగా జరుగుతోంది. తాజాగా అభివృద్ధి చేసిన రోబో శునకాలను కంబోడియాలో జరిగిన సైనిక విన్యాసాల్లో మరోసారి ప్రదర్శించింది. ఈ మర శునకంపై ఓ ఆటోమేటిక్‌ రైఫిల్‌ను అమర్చారు. లక్ష్యంపై గురితప్పకుండా కాల్పులు జరుపుతూ ముందుకు వెళ్లేలా డిజైన్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చైనా […]

Real Dog vs Robotic Dog : రోబోట్‌ డాగ్‌ని చూసిన రియల్‌ డాగ్‌.. ఏం చేసిందో తెలిస్తే అవాక్కే..! వీడియో వైరల్‌

ఐఐటీ కాన్పూర్‌లోని లాన్‌లో ఈ వీడియో రికార్డైంది. రోబోటిక్ కుక్కకు నిజమైన కుక్కల వలె నాలుగు కాళ్ళు ఉన్నాయి. ఇది కూడా నిజమైన కుక్కల వలె నడుస్తుంది. వీడియోలో, రోబోటిక్ కుక్క కూడా మామూలు కుక్కలా నేలపై పడుకుని ఉంది. ఈ వీడియోను నాలుగు లక్షల మందికి పైగా వీక్షించగా, 16 వేల మందికి పైగా లైక్ చేశారు. ఇప్పుడు చాలా పనులు రోబోల ద్వారానే జరుగుతున్నాయి. రెస్టారెంట్లలో ఫుడ్‌ సప్లై చేయటం, వాష్‌ చేయడం వంటి […]