Blitz attack in America- ఫ్లాష్‌మాబ్ తరహాలో దుకాణాలు దోచిన యువత.
ఫ్లాష్‌మాబ్ తరహాలో వచ్చిన కొందరు యువకులు పలు దుకాణాలు లూటీ చేసిన ఘటన అమెరికాలో సంచలనం రేపింది. ఫిలడెల్ఫియాలోని అనేక స్టోర్లపై దాదాపు వందమంది యువకులు ఒకేసారి దాడులు చేసి ఇష్టానుసారం దోచుకున్నారు. మంగళవారం రాత్రి 8.00 గంటల సమయంలో మాస్కులు, హుడీలు ధరించి సిటీ సెంటర్లోని స్టోర్లపై యువతీ యువకులు దోపిడీకి తెగబడ్డారు. చేతికి అందినది దోచుకొని అడ్డుకున్న భద్రతా సిబ్బందిపై దాడి చేసి పారిపోయారు. ఓ యాపిల్ స్టోర్‌లోకి ప్రవేశించి.. ఐఫోన్లు, ఐపాడ్‌లతోపాటు ఇతర వస్తువులన్నింటినీ […]