Yatra 2 Now In OTT : ఏపీలో రాజకీయ రచ్చ వేళ OTTలోకి యాత్ర2..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా మహి. వి. రాఘవ్ తెరకెక్కించిన సినిమా యాత్ర 2. సుమారు ఐదేళ్ల క్రితం వచ్చిన మమ్ముట్టి యాత్ర 1 సినిమాకు సీక్వెల్ ఇది. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన యాత్ర 2 సినిమాలో జగన్ పాత్రలో తమిళ హీరో జీవా జీవించాడు. జగన్ తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించి మెప్పించారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో భారీ అంచనాలతో ఫిబ్రవరి […]