Telangana Congress: BC’s in Congress తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ లొల్లి..! సామాజిక న్యాయంపై గొంతెత్తుతున్న కొందరు నేతలు
తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త లొల్లి షురూ అయ్యింది..! పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో అత్యధికంగా ఓట్లున్న బీసీ వర్గానికి.. పార్లమెంట్ ఎన్నికల్లో తగిన సీట్లు కేటాయించాలని నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఇతర ప్రధాన పార్టీలు బీజేపీ, బీ.ఆర్.ఎస్ లు మెజారిటీ సీట్లు కేటాయించడంతో కాంగ్రెస్‌లో ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త లొల్లి షురూ అయ్యింది..! పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో అత్యధికంగా ఓట్లున్న బీసీ […]