Congress Jana Jatara: తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ.. 

అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో.. అదే వేదిక నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరిచేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ. మరి తుక్కుగూడ సభతో హిస్టరీ రిపీట్‌ అవుతుందా..? జనజాతర సభ మోత ఎలా ఉండబోతోంది..? అసలు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి..? అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో.. అదే వేదిక నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరిచేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ. మరి తుక్కుగూడ సభతో హిస్టరీ […]

Telangana Cm Revanthreddy : గ్రేటర్‌పై పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్న హస్తం పార్టీ

 ఆపరేషన్‌ ఆకర్ష్‌తో కాంగ్రెస్‌ దీటైన వ్యూహం  3 ఎంపీ స్థానాలతోపాటు రాబోయే బల్దియా ఎన్నికలే లక్ష్యం  రంగంలోకి సీఎం రేవంత్‌, పార్టీ ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ  హైదరాబాద్‌:గ్రేటర్‌ హైదరాబాద్‌పై పూర్తి స్థాయి పట్టు బిగించేందుకు అధికార కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభంజనం వీచినా.. నగరంలో ఒక్క స్థానం కూడా దక్కించుకోలేక పోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈసారి మహానగర పరిధిలోని నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో కనీసం మూడింటిలో సత్తా చాటేందుకు […]