ఉగాది స్పెషల్‌ పోస్టర్లు వైరల్‌.. రవితేజ కొత్త సినిమా ప్రకటన

ఉగాది పండగ అంటే అందరికీ కొత్త సంవత్సరంగానే తెలుసు.. కానీ సినీ ప్రియులకు మాత్రం ఇది కొత్త పోస్టర్ల పండగ. తెలుగు రాష్ట్రాల ప్రజలు కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ఈ రోజు అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ ఎన్నో పోస్టర్లు రిలీజ్‌ అయ్యాయి. ఇప్పుడు అవన్నీ సోషల్‌మీడియాలో కళకళలాడుతున్నాయి.   మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ప్రకటించారు. ‘RT75’ పేరుతో తాజాగా ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. 2025 సంక్రాంతికి రానున్న ఈ సినిమాను ప్రముఖ రైటర్‌ భాను బొగ్గవరపు ఈ సినిమాతో […]

LEO Movie – విడుదలలో ఎలాంటి మార్పు లేదు

అక్టోబరు 19న ఉదయం 7 గంటల ఆట నుంచే ‘లియో’ సినిమా ప్రదర్శనలు మొదలవుతాయని, విడుదల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. తమిళ కథానాయకుడు విజయ్‌ నటించిన ‘లియో’ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. విజయ్‌కి జోడీగా త్రిష నటించారు. దసరాని పురస్కరించుకుని ఈ నెల 19న చిత్రం విడుదలవుతున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం […]