Super hit movie re-released on Allu Arjun’s birthday అల్లు అర్జున్‌ బర్త్‌డే నాడు సూపర్‌ హిట్‌ సినిమా రీ-రిలీజ్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు ఏప్రిల్‌ 8 కోసం ఆయన అభిమానులతో పాటు సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆరోజే ఆయన కొత్త చిత్రం ‘పుష్ప 2’ టీజర్‌ విడుదల కానుంది. ఈమేరకు ఇప్పటికే చిత్ర యూనిట్‌ నుంచి అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేశారు. సుకుమార్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. బన్నీ పుట్టినరోజున మరో కానుక కూడా ఉంది. తన కెరియర్‌లో సూపర్‌ హిట్‌ చిత్రంగా […]