Chandra babu: Quit Jagan Save Rayalaseema క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ : ప్రొద్దుటూరు సభలో చంద్రబాబు
జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని సవాలు విసిరారు. ప్రొద్దుటూరు: జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. ప్రొద్దుటూరు ప్రజాగళం ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘జగన్‌కు రాయలసీమ అంటే హింస, హత్యా రాజకీయాలు.. తెదేపాకు సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు. రైతును రాజు చేయడం తెదేపా […]