Hero Raviteja – రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన ‘టైగర్ నాగేశ్వరరావు’.
‘‘కొట్టే ముందు… కొట్టేసే ముందు వార్నింగ్ ఇవ్వడం నాకు అలవాటు’ అంటూ సందడి షురూ చేశారు రవితేజ. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన ‘టైగర్ నాగేశ్వరరావు’ కోసమే ఇదంతా! వంశీ దర్శకత్వం వహించిన చిత్రమిది. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలు. పాన్ ఇండియా స్థాయిలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. రవితేజ, అనుపమ్ […]