Rashmika video from Pushpa movie leaked పుష్ప సినిమా నుంచి రష్మిక వీడియో లీక్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- రష్మిక మందన్న కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప-2. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2021లో విడుదలై పాన్‌ ఇండియా స్థాయిలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ‘పుష్ప: ది రైజ్‌’ మూవీకి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్‌’ రూపొందుతోంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.  తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక లుక్ లీకైంది.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ […]