A rare white cobra : పడగ విప్పి సవాల్ చేసిన అరుదైన శ్వేత నాగు.
సోషల్ మీడియాలో ప్రపంచం అనునిత్యం అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. పలు రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు తెగ ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా జంతు ప్రపంచానికి సంబంధించిన దృశ్యాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. కొన్ని ప్రత్యేకమైన జీవులు కనిపించినప్పుడు.. అవి అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. సోషల్ మీడియాలో ప్రపంచం అనునిత్యం అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. పలు రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు తెగ ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా జంతు […]