Ranbir Kapoor will receive 225 crores as remuneration : రెమ్యునరేషన్‌గా 225 కోట్లు అందుకోనున్న రణబీర్ కపూర్

రణ్బీర్ మేకర్స్‌కు బంగారు బాతులా మారిపోయాడు. అకార్డింగ్‌ టూ లెటెస్ట్ రిపోర్ట్స్‌ తన నెక్ట్స్‌ ఫిల్మ్ రామాయణ సినిమాకు ఏకంగా 225 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారట. 3 భాగాలుగా వస్తున్న ఈ సినిమా సిరీస్‌లో ఒక్కో సినిమాకు 75 కోట్ల చొప్పున చార్జ్‌ చేస్తున్నారట ఈ స్టార్ . ఇప్పుడు ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల రెమ్యునరేషన్‌ను డిసైడ్ చేసేది సక్సెస్‌! అయితే ఈ సక్సెస్ యానిమల్ […]

Shraddha Kapoor : మహదేవ్ బెట్టింగ్ యాప్..

మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ (Mahadev Gaming App) కేసు వ్యవహారం బాలీవుడ్‌ (Bollywood)లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో మరో నటికి ఈడీ నుంచి సమన్లు అందాయి. శుక్రవారం విచారణకు రావాలని ప్రముఖ నటి శ్రద్ధా కపూర్‌ (Shraddha Kapoor)ను ఈడీ (ED) కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఆమె నేడు విచారణకు హాజరవుతారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ నటుడు రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor), హాస్యనటుడు కపిల్‌ శర్మ, […]