Rmacharan & sukumar combination : హిట్‌ కాంబినేషన్ రిపీట్‌

హిట్‌ మూవీ ‘రంగస్థలం’ (2018) తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. సోమవారం ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై నవీన్  ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. రామ్‌చరణ్‌ కెరీర్‌లోని ఈ 17వ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టి, వచ్చే ఏడాది చివర్లో రిలీజ్‌ చేయాలన్నది […]

RAMCHARAN : ‘Rangasthalam’ combination repeat ‘రంగస్థలం’ కాంబినేషన్‌ రిపీట్‌’

‘రంగస్థలం’ కాంబినేషన్‌ రిపీట్‌ కానుందని టాక్‌. హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన బ్లాక్‌ బస్టర్‌ ఫిల్మ్‌ ‘రంగస్థలం’ (2018). కాగా రామ్‌చరణ్, సుకుమార్‌ కాంబినేషన్‌లో మరో సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయట. ఈ నెల 27న రామ్‌చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక  ప్రకటన వెల్లడి కానుందని తెలిసింది. ‘రంగస్థలం’ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని, దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తారని భోగట్టా. చరణ్‌ సినిమాలో […]