Chiranjeevi: పుత్రుడికి డాక్టరేట్‌.. చిరు భావోద్వేగం.. ఇదే నిజమైన ఆనందం!

ప్రముఖ వేల్స్‌ యూనివర్సిటీ(Vels University), చెన్నై నుంచి గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan)గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం పట్ల చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. ఒకింత భావోద్వేగానికి లోనై ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రముఖ వేల్స్‌ యూనివర్సిటీ(Vels University), చెన్నై నుంచి గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం పట్ల చిరంజీవి స్పందించారు. ఒకింత భావోద్వేగానికి లోనై ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. “ప్రఖ్యాత వేల్స్‌ యూనివర్సిటీ రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ అందించడం తండ్రిగా భావోద్వేగంగానూ, చాలా గర్వంగానూ […]

Ram Charan Tej : గ్లోబ‌ల్ స్టార్ హీరో రామ్‌చరణ్ తేజ్‌కు చెన్నైలో  డాక్ట‌రేట్

గ్లోబ‌ల్ స్టార్ హీరో రామ్‌చరణ్ తేజ్‌కు చెన్నైలోని వేల్స్‌ యూనివర్శిటీ ఇటీవ‌ల డాక్టరేట్ ప్ర‌క‌టించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేంద‌కు రామ్ చ‌ర‌ణ్ ఈ రోజు చెన్నై చేరుకున్నారు. గ్లోబ‌ల్ స్టార్ హీరో రామ్‌చరణ్ తేజ్ (Ram Charan)కు చెన్నైలోని వేల్స్‌ యూనివర్శిటీ ఇటీవ‌ల గౌరవ డాక్టరేట్ ప్ర‌క‌టించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. చిత్రపరిశ్రమతో పాటు సమాజానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ డాక్టరేట్‌ను ప్రధానం చేయనున్నట్టు వేల్స్‌ విశ్వవిద్యాలయం(University of […]

RC17: రామ్‌ చరణ్‌-సుకుమార్‌ సినిమాలో అదే హైలైట్‌: రాజమౌళి

రామ్‌ చరణ్‌-సుకుమార్‌ సినిమాపై రాజమౌళి కామెంట్స్‌ వీడియో వైరల్‌గా మారింది. ఓ సన్నివేశం గురించి ఆయన దానిలో వివరించారు.    ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. రామ్‌చరణ్‌ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో ఇది రూపొందనుంది. దీనిపై గతంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘ఆర్‌ఆర్ఆర్’ ప్రమోషన్స్‌ సమయంలోనే దర్శకధీరుడు RC17 గురించి చెప్పారు. ‘రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ తీయనున్న […]

First song from Ram Charan’s ‘Game Changer’ రామ్‌ చరణ్‌ ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది

RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.  తాజాగా ‘జరగండి జరగండి’ అనే పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ‘జెంటిల్ మేన్’ నుంచి 2.0 వరకు శంకర్ ఒక్కో సినిమాను ఒక్కో విజువల్ వండర్‌లా తెరకెక్కించి […]

RAMCHARAN : ‘Rangasthalam’ combination repeat ‘రంగస్థలం’ కాంబినేషన్‌ రిపీట్‌’

‘రంగస్థలం’ కాంబినేషన్‌ రిపీట్‌ కానుందని టాక్‌. హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన బ్లాక్‌ బస్టర్‌ ఫిల్మ్‌ ‘రంగస్థలం’ (2018). కాగా రామ్‌చరణ్, సుకుమార్‌ కాంబినేషన్‌లో మరో సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయట. ఈ నెల 27న రామ్‌చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక  ప్రకటన వెల్లడి కానుందని తెలిసింది. ‘రంగస్థలం’ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని, దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తారని భోగట్టా. చరణ్‌ సినిమాలో […]

RRR Movie: A change made in the preclimax : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్‌’ గురించి ఆ  చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారుఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్‌’ గురించి ఆ  చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు ఇంటర్నెట్‌డెస్క్‌: ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ (Ram charan), ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటించిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘RRR’. 2022లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆస్కార్‌ అవార్డుల్లోనూ సత్తా చాటింది. తాజాగా […]

Oscars 2024: RRR is making a comeback once again.. మరోసారి మార్మోగుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌.. ఈసారి పాటే కాదు ఏకంగా

ర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సూపర్‌ హిట్‌ సినిమా RRR. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ గతేడాది ఎన్నో రికార్డులను తిరగరాసింది. కలెక్షన్సే కాదు అంతకుమించి అన్నట్లు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. నాటు నాటు పాట అయితే ఏకంగా హాలీవుడ్‌ గడ్డపై బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ను వశం చేసుకుంది. తాజాగా జరిగిన 96వ ఆస్కార్‌ వేడుకల్లోనూ మరోసారి ఆర్‌ఆర్‌ఆర్‌ పేరు మార్మోగిపోతోంది.  నాటు నాటు విజువల్స్‌..అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో సోమవారం (మార్చి 11) నాడు అకాడమీ […]

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్‌చరణ్ బర్త్ డే.. ‘నాయక్’ రీ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ఆయ‌న న‌టించిన‌ సూపర్ డూపర్ హిట్ చిత్రం నాయక్ రీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలాపాల్ నటించిన ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించగా, డి.వి.వి.దానయ్య నిర్మించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ఆయ‌న న‌టించిన‌ సూపర్ డూపర్ హిట్ చిత్రం నాయక్ రీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ సరసన అందాల భామలు […]