‘Skanda’.- హీరో రామ్ పోతినేని తాజా చిత్రం.

స్కంద’తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు హీరో రామ్‌ పోతినేని (Ram Pothineni). బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రచారం జోరు పెంచారు. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. బాలీవుడ్‌ హీరోలపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. షారుక్‌ ఖాన్‌ను (Shah Rukh Khan) ఇటీవల తాను కలిసినట్లు రామ్‌ చెప్పారు. ‘‘అట్లీ దంపతులు నాకు మంచి స్నేహితులు. వాళ్లే నన్ను షారుక్‌ దగ్గరకు […]