PM Modi Campaign: నేటి నుంచి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం
లోక్ సభ ఎన్నికల్లో విజయ ఢంకా మ్రోగించి వరసగా మూడో సారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలని బిజేపీ భావిస్తోంది. అదే సమయంలో బిజేపీ వరస విజయాలకు బ్రేక్ వేసి మళ్ళీ కేంద్రంలో అధికారం చేజిక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ సహా మిత్రపక్షాలు కోరుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రల్లో ప్రధాని […]