Telangana Cm Revanthreddy About Kcr & BRS Party : తెలంగాణ రాష్ట్రాన్ని KCR మొత్తం దోచుకున్నారు

‘గత పదేళ్లలో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోపిడీ దొంగల్లా దోచుకున్నారు. కేసీఆర్‌ దశాబ్ద కాలంలో వందేళ్ల విధ్వంసానికి పాల్పడ్డారు’ అని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోంచర్లపల్లి కారాగారానికి పంపిస్తాంనేను జానారెడ్డిలా కాదు…రేవంత్‌రెడ్డినిఅసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు గుణపాఠం చెప్పినట్లే ఇప్పుడు ప్రజలు భాజపాను ఓడించాలిజనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనాడు, హైదరాబాద్‌: ‘గత పదేళ్లలో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోపిడీ దొంగల్లా దోచుకున్నారు. కేసీఆర్‌ దశాబ్ద కాలంలో వందేళ్ల విధ్వంసానికి పాల్పడ్డారు’ […]

KEADARNATH – రాహుల్‌ గాంధీ కేదార్‌నాథ్‌ మందిరాన్ని దర్శించారు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆదివారం ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ మందిరాన్ని దర్శించారు. ప్రైవేటు హెలికాప్టర్‌లో మందిరం చేరుకున్న ఆయనకు ఆలయ పూజారులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు స్వాగతం పలికారు. ‘‘ఈ రోజు ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ థామ్‌ను దర్శించి పూజ చేసుకున్నాను. హర్‌ హర్‌ మహాదేవ్‌’’ అని రాహుల్‌ తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. సాయంత్రం హారతిలోనూ పాల్గొన్నారు. ‘ఛాయ్‌ సేవా’లో భాగంగా యాత్రికులకు టీ అందించారు. రాత్రికి రాహుల్‌ అక్కడే బస చేస్తారని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి.