Raghava Lawrence:   నిరుపేద మహిళకు అండగా లారెన్స్..

లారెన్స్‏ను ఆదర్శంగా తీసుకుని కోలీవుడ్ కమెడియన్ కేపీవై బాల అనే యువకుడు కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తున్నాడు. తన సంపాదనలో చాలావరకు నిరుపేదలకు సాయం చేయడానికి ఉపయోగిస్తున్నాడు. పిల్లల చదువులు, నిస్సహాయులైన వృద్ధులను ఆదుకోవడం, వికలాంగులకు సహాయం చేయడం, తగిన వైద్య సదుపాయాలు లేని ప్రదేశాలకు అంబులెన్స్‌లు కొనుగోలు చేయడం, వైద్య సహాయం చేశాడు. కోలీవుడ్ హీరో కమ్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి చెప్పక్కర్లేదు. సహజ నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటు […]

Raghava Lawrence: నా గురువు, తలైవా రజనీకాంత్‌ను కలిశాను.

కథానాయకుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ నటించిన తాజా చిత్రం ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో స్టార్‌ హీరో రజనీకాంత్‌ (Rajinikanth) ఇంటికి వెళ్లిన లారెన్స్‌ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘నా గురువు, తలైవా రజనీకాంత్‌ను కలిశాను. ‘జైలర్‌’ సూపర్‌ హిట్‌ సాధించినందుకు అభినందనలు తెలిపాను. అలాగే ‘చంద్రముఖి-2’ విడుదల నేపథ్యంలో ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. ఆయన […]

రాఘవ లారెన్స్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం -‘Chandramukhi 2’

ప్రేక్షకులు, అభిమానులు చూపించే ప్రేమలోనే దేవుణ్ని చూస్తున్నానన్నారు రాఘవ లారెన్స్‌. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘చంద్రముఖి 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు.ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). పి. వాసు దర్శకత్వం వహించారు. రజనీకాంత్‌ హిట్‌ చిత్రం ‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో కంగనా రనౌత్‌ (Kangana Ranaut) కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 28న విడుదల […]