India’s Prime Minister Modi stopped Russia’s nuclear bomb attack!రష్యా అణు బాంబు దాడిని నిలువరించిన భారత ప్రధాని మోదీ!

ప్రపంచవ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న పాపులారిటీ గురించి.. పలు దేశాలు ఆయనకిచ్చే గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఉక్రెయిన్‌ యుద్ధంలో.. భారీ నష్టం జరగకుండా ఆయన చూపించిన చొరవ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.  ఉక్రెయిన్‌పై అణు బాంబును వేయాలనుకున్న రష్యా  ప్రయత్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆపారట!. ఈ విషయాన్ని ఇద్దరు అమెరికా భద్రతాధికారులు వెల్లడించినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ‘‘2022లో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం మొదలయ్యాక కొన్నిరోజులకు రష్యా బలగాలకు ఒకదాని వెంట ఒకటి ఎదురు దెబ్బలు తగిలాయి. ఆ సమయంలో […]

China : రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రతిపాదన.

సైనిక ఉపగ్రహాలు, రక్షణ టెక్నాలజీల్లో పరస్పర సహకారాన్ని మరింతగా విస్తరించుకుందామని చైనాకు రష్యా ప్రతిపాదించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుత ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నందున మరింతగా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చింది. బుధవారం చైనా సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ జెన్‌ ఝాంగ్‌ యుక్సియాతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాట్లాడారు. ‘అంతరిక్షంతోపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వంటి విలువైన ఆస్తుల్లో, భవిష్యత్తు తరాలకు సంబంధించిన ఆయుధాల విషయంలో సహకరించుకోవడం ద్వారా రెండు దేశాల వ్యూహాత్మక […]

Kim Jong Un has invited Putin to visit his country… – కిమ్ జోంగ్ ఉన్ తన దేశాన్ని సందర్శించాల్సిందిగా పుతిన్‌ను కోరారు

రష్యా పర్యటనలో ఉన్న ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. తమ దేశంలో పర్యటించాల్సిందిగా పుతిన్‌ను ఆహ్వానించారు. దీనికి రష్యా అధ్యక్షుడు కూడా అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని మాస్కో ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. మరోవైపు ఇరువురు నేతల చర్చల్లో ప్రధానంగా సైనిక అంశాలే ప్రస్తావనకు వచ్చాయని సమాచారం. ఇటీవల ఉత్తరకొరియా చేసిన క్షిపణి ప్రయోగాలు చాలా సందర్భాల్లో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో రష్యా అందించే టెక్నాలజీ కీలకమని కిమ్‌ భావిస్తున్నారు. మరోవైపు ఉత్తరకొరియా ఉపగ్రహ, […]