pushpa 3 movie: ‘కేజీయఫ్’ ఫార్ములాను ఫాలో అవుతున్న ‘పుష్ప’ రాజ్
‘పుష్ప 3’ గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరి ఆ మూవీ ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఇంటర్నెట్‌డెస్క్: గత కొన్ని రోజులుగా భారీ బడ్జెట్ చిత్రాలన్నీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకువస్తున్నాయి. కథ డిమాండ్ చేసి, కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంటే, మూడో భాగానికి బాటలు వేసి వదిలేస్తున్నారు దర్శకులు. ఇప్పటికీ ‘కేజీయఫ్3’ ప్రాజెక్ట్ సజీవం. ఈ జాబితాలో ఇప్పుడు ‘పుష్ప’ కూడా వచ్చి చేరింది. ‘పుష్ప2: ది రూల్’ (Pushpa2 […]