Pushpa 2 Sooseki Song Lyrical Video: ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..’ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ‘పుష్ప పుష్ప పుష్ప..’ సాంగ్‌ విడుదలై సూపర్‌ డూపర్‌ హిట్టయింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ రిలీజ్ అయింది.  ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ సాగే ఈ పాటకి ఆస్కార్‌ అవార్డు గ్రహిత చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించగా.. శ్రేయ ఘోషాల్ అద్భుతంగా ఆలపించింది. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం […]

pushpa 3 movie: ‘కేజీయఫ్‌’ ఫార్ములాను ఫాలో అవుతున్న ‘పుష్ప’ రాజ్‌

‘పుష్ప 3’ గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరి ఆ మూవీ ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఇంటర్నెట్‌డెస్క్‌: గత కొన్ని రోజులుగా భారీ బడ్జెట్‌ చిత్రాలన్నీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకువస్తున్నాయి. కథ డిమాండ్‌ చేసి, కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంటే, మూడో భాగానికి బాటలు వేసి వదిలేస్తున్నారు దర్శకులు. ఇప్పటికీ ‘కేజీయఫ్‌3’ ప్రాజెక్ట్‌ సజీవం. ఈ జాబితాలో ఇప్పుడు ‘పుష్ప’ కూడా వచ్చి చేరింది. ‘పుష్ప2: ది రూల్‌’ (Pushpa2 […]

Pushpa 2: పతాక సన్నివేశాల్లో… ‘పుష్ప2’

ఒకవైపు ప్రచార కార్యక్రమాలతోనూ… మరోవైపు చిత్రీకరణతోనూ బిజీ బిజీగా గడుపుతోంది ‘పుష్ప2’ బృందం. ఒకవైపు ప్రచార కార్యక్రమాలతోనూ… మరోవైపు చిత్రీకరణతోనూ బిజీ బిజీగా గడుపుతోంది ‘పుష్ప2’ బృందం. చిత్రీకరణ దాదాపుగా తుది దశకు చేరుకొంది. ప్రస్తుతం పతాక సన్నివేశాల్ని తెరకెక్కించడంపై చిత్రబృందం దృష్టిపెట్టింది. ఈ వారం నుంచి రెండు వారాలుపైగానే పతాక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని సమాచారం. పోరాట ఘట్టాలతోపాటు, కొన్ని  టాకీ సన్నివేశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా… సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. […]

Pushpa 2: ట్రెండింగ్ లో పుష్ప రాజ్.. మేం కోరుకున్నది ఇదేనంటూ ఫ్యాన్స్..

నిన్నటిదాకా ఓ మాట వైరల్‌ అయితే అది జస్ట్ వైరల్‌ న్యూస్‌. కానీ ఇవాళ అదే మాట ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి వస్తే అది అఫిషియల్‌ న్యూస్‌. ఇప్పుడు అఫిషియల్‌ న్యూస్‌ని యమాగా ట్రెండ్‌ చేస్తున్నారు పుష్పరాజ్‌ ఫ్యాన్స్. మేం కోరుకున్నది ఇదేనంటూ నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో కంటిన్యుయస్‌గా ట్రెండింగ్‌లో ఉంది అల్లు ఆర్మీ. నిన్నటిదాకా ఓ మాట వైరల్‌ అయితే అది జస్ట్ వైరల్‌ న్యూస్‌. కానీ ఇవాళ అదే మాట ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి […]

Pushpa 2 Teaser: పుష్ప 2 టీజర్ వచ్చేసింది..

ఈరోజు (ఏప్రిల్ 8న) స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా కాసేపటి క్రితమే పుష్ప 2 టీజర్ రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ టీజర్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది. పూర్తిగా మాస్ అవతారంలో బన్నీ.. దేవి శ్రీ అందించిన బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే బన్నీ ఇదివరకు ఎన్నడూ కనిపించని గెటప్‏లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఎట్టకేలకు బన్నీ ఫ్యాన్స్ నిరీక్షణకు తెర పడింది. […]

Rashmika video from Pushpa movie leaked పుష్ప సినిమా నుంచి రష్మిక వీడియో లీక్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- రష్మిక మందన్న కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప-2. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2021లో విడుదలై పాన్‌ ఇండియా స్థాయిలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ‘పుష్ప: ది రైజ్‌’ మూవీకి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్‌’ రూపొందుతోంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.  తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక లుక్ లీకైంది.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ […]

Allu Arjun stepped in Vizag amidst the cheers of his fans అభిమానుల ఆనందోత్సాహాల మధ్య వైజాగ్‌లో అడుగు పెట్టిన అల్లు అర్జున్‌

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ కోసమని విశాఖపట్నంలో అడుగు పెట్టినప్పుడు వేలాదిమంది అతని అభిమానులు విమానాశ్రయంకి రావటమే కాకుండా, అర్జున్ వున్న వాహనంతో పాటు బైక్ ర్యాలీ నిర్వహించి, అర్జున్ పై పూల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ కోసం విశాఖపట్నం వెళ్లారు. ఇది విజయవంతం అయిన ‘పుష్ప’ సినిమాకి రెండో భాగంగా వస్తున్న సినిమా. మొదటి సినిమా ఎంతటి విజయం సాధించింది, అల్లు అర్జున్ కి ఎంత […]