pushpa 3 movie: ‘కేజీయఫ్‌’ ఫార్ములాను ఫాలో అవుతున్న ‘పుష్ప’ రాజ్‌

‘పుష్ప 3’ గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరి ఆ మూవీ ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఇంటర్నెట్‌డెస్క్‌: గత కొన్ని రోజులుగా భారీ బడ్జెట్‌ చిత్రాలన్నీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకువస్తున్నాయి. కథ డిమాండ్‌ చేసి, కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంటే, మూడో భాగానికి బాటలు వేసి వదిలేస్తున్నారు దర్శకులు. ఇప్పటికీ ‘కేజీయఫ్‌3’ ప్రాజెక్ట్‌ సజీవం. ఈ జాబితాలో ఇప్పుడు ‘పుష్ప’ కూడా వచ్చి చేరింది. ‘పుష్ప2: ది రూల్‌’ (Pushpa2 […]

Rashmika video from Pushpa movie leaked పుష్ప సినిమా నుంచి రష్మిక వీడియో లీక్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- రష్మిక మందన్న కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప-2. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2021లో విడుదలై పాన్‌ ఇండియా స్థాయిలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ‘పుష్ప: ది రైజ్‌’ మూవీకి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్‌’ రూపొందుతోంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.  తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక లుక్ లీకైంది.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ […]

RAMOJI Film City – ‘పుష్ప’.. ‘సలార్‌’ ఆటా పాటా

రామోజీ ఫిల్మ్‌సిటీ భారీ సినిమా చిత్రీకరణలతో సందడిగా ఉంది. ఓ వైపు ‘పుష్ప 2’ మరోవైపు ‘సలార్‌’ చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నాయి చిత్ర బృందాలు. పాటన్నా… పుష్ప ఫైట్‌ అన్నా తగ్గేదేలే అన్నట్టుగా భారీగా ఉండాల్సిందే. ఇక జాతర నేపథ్యంలో సాగే పాటంటే మామూలుగా ఉంటుందా? జాతరంత సందడి కనిపించి తీరాల్సిందే. ‘పుష్ప 2’ కోసం సుమారు వెయ్యిమంది డ్యాన్సర్లపై జాతర నేపథ్యంలో సాగే పాటని తెరకెక్కిస్తున్నారు. గణేశ్‌ ఆచార్య ఈ పాటకి నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. […]