A 10-year-old girl died after eating cake on her birthday బర్త్‌డే నాడు కేక్ తిని 10 ఏళ్ల బాలిక మృతి

పుట్టినరోజునాడే చిన్నారి చివరి రోజైంది. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌ అందరితో కలిసి సంతోషంగా పుట్టినరోజు జరుపుకుంది. కేరింతలు కొడుతూ ఎంతో సందడి చేసింది. ఫ్రెండ్స్‌ అంతా హ్యాపీ బర్త్‌డే చెబుతుండగా కేక్‌ కట్‌ చేసింది. సంతోషంగా అందరికీ కేక్‌ పంచింది. కేక్‌ తిన్న అందరూ అస్వస్థతకు గురయ్యారు. చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విచిడింది. పదో పుట్టినరోజే తన చివరి పుట్టినరోజుగా ముగిసిపోయింది పుట్టినరోజునాడే చిన్నారి చివరి రోజైంది. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌ అందరితో కలిసి సంతోషంగా పుట్టినరోజు […]

Lottery : లాటరీ అదృష్టం

పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో ఇద్దరు స్నేహితులు భాగస్వామ్యంతో రూ.100కు లాటరీ(Lottery) టికెటు కొని.. రూ.కోటిన్నర బహుమతి గెలుచుకున్నారు. అబోహర్‌ పట్టణానికి చెందిన రమేశ్‌, కుకీ అనే స్నేహితులు గత కొన్నేళ్లుగా కలిసి లాటరీ టికెట్లు కొంటున్నారు. చాలా సార్లు చిన్న చిన్న బహుమతులు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రూ.100 టికెట్లు రెండు సంయుక్తంగా కొనుగోలు చేశారు. ఆదివారం రాత్రి విడుదలైన లాటరీ ఫలితాల్లో.. అందులో ఓ టికెటుకు రూ.కోటిన్నర బహుమతి తగిలింది. సోమవారం ఘంటాఘర్‌ చౌరస్తాలోని […]

Punjab girl who got a place in India Book of Records.. – ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన పంజాబ్‌ బాలిక..

 బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న యువకుడితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు మంగళవారం మిర్యాలగూడ టౌన్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ నిర్బంధంలో ఉంచారు. మిర్యాలగూడ మండలం రుద్రారం గ్రామానికి చెందిన బాలిక ఈ నెల 22న ఇంటి నుంచి పాఠశాలకు వస్తున్నానని చెప్పి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు మిర్యాలగూడ రూరల్ సీఐ ముత్తినేని సత్యనారాయణ విలేకరులకు తెలిపారు. పోలీసులు కేసు తెరిచి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం బాలికను మిర్యాలగూడ మండలం […]

Movements- పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్తున్న

పంజాబ్‌ రాష్ట్రం లుథియానాలో చనిపోయాడనుకొని పోస్ట్‌మార్టంకు తరలిస్తున్న ఓ పోలీసు అధికారి దేహంలో కదలికలను చూసి అందరూ ఉలిక్కిపడ్డారు. ఆయన్ను మరో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. పోలీసు అధికారి మన్‌ప్రీత్‌ను ఓ విషపురుగు కుట్టింది. సెప్టెంబరు 15న ఆయనను లుథియానాలోని బస్సీ ఆసుపత్రిలో చేర్పించారు. శరీరమంతా ఇన్‌ఫెక్షను సోకడంతో వెంటిలేటరుపై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 18 అర్ధరాత్రి మన్‌ప్రీత్‌ మృతిచెందాడని ఆస్పత్రి సిబ్బంది తెలిపారని తండ్రి రామ్‌జీ చెబుతున్నారు. మరుసటిరోజు […]