AAP protest : Increased security at Prime Minister Modi’s residence ఆప్ నిరసన..ప్రధాని మోదీ నివాసానికి పెరిగిన భద్రత

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు మార్చి 31న భారీ ర్యాలీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే నేడు (మంగళవారం) ప్రధాని మోదీ నివాసాన్ని చుట్టుముట్టడానికి సన్నద్ధమవుతున్నారు.  నిరసనలు జరగకుండా చూడటానికి, శాంతి భద్రతలను కాపాడటానికి మోదీ నివాసానికి గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్లు ఓ అధికారి పేర్కొన్నారు. దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పోలీస్ బలగాలు భద్రతను పటిష్టం చేశాయి. నిరసనలు ఢిల్లీలో పెద్ద అలజడులను […]

Chandrababu Babu – అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆదివారం నిరసనలు జరిగాయి

చంద్రబాబు అక్రమ అరెస్టుపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆదివారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కర్ణాటకలోని విజయనగర జిల్లా కేంద్రంలో కమ్మ సంఘం కార్యాలయం నుంచి జయప్రకాశ్‌నగర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టారు. తెలుగు సంఘం అధ్యక్షుడు మూల్పూరి శ్రీనివాస్‌, కార్యదర్శి జి.నాగబ్రహ్మేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. తమిళనాడులోని పళ్లిపట్టు బస్టాండు వద్ద ఆందోళన నిర్వహించారు. తమిళనాడు తెలుగు భాషా సంరక్షణ సంఘ అధ్యక్షుడు ఎన్‌.రాజేంద్రనాయుడు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. చంద్రబాబును […]