Indian Terror Blacklist: Poisonous propaganda against India during elections! ఎన్నికల సమయంలో భారత్‌పై విష ప్రచారం!
బ్రిటిష్ వార్తాపత్రిక ‘ది గార్డియన్’ తాజాగా ఓ నివేదికను ప్రచురించింది. 2020 నుంచి ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో ఉన్న 20 మంది ఉగ్రవాదులను భారత్ అంతమొందించిందని ఇందులో పేర్కొంది. దీనిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతుఊ ‘టార్గెట్ కిల్లింగ్ అనేది భారత విదేశాంగ విధానంలో లేదు’ అని చెప్పారు. ఈ ఆరోపణలు అవాస్తవమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు.. బ్రిటిష్ న్యూస్ ఏజెన్సీ ‘ది […]