Allu Arjun Rejects 10Cr. Offer :10 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్..
అయితే పుష్ప మూవీ తర్వాత బన్నీతో తమ ఉత్పత్తులను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసేందుకు ఎన్నో కంపెనీలు పోటీపడ్డాయి. ఆ సమయంలో కొన్ని యాడ్స్ కూడా చేశారు బన్నీ. కానీ ఓ అంతర్జాతీయ సంస్థకు ఆఫర్ మాత్రం సున్నితంగా రిజెక్ట్ చేశారట. సదరు సంస్థ నిమిషం యాడ్ కోసం రూ.10 కోట్లు ఆఫర్ చేసినా అసలు చేయనని చెప్పేశారట. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు వరల్డ్ వైడ్ ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. పుష్ప సినిమాతో బన్నీ […]