Project Cheetah – ప్రాజెక్ట్ చిరుత
‘ప్రాజెక్టు చీతా (Project Cheetah)’లో భాగంగా భారత్‌లోకి చీతా (Cheetah)లు అడుగుపెట్టి రేపటితో ఏడాది పూర్తవుతుంది. రెండు విడతల్లో నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి మొత్తం 20 చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కు (Kuno National Park)లో వదిలిపెట్టారు. అయితే, ఇప్పటివరకు వాటిలో ఆరు చీతాలు, మూడు కూనలు ఆయా కారణాలతో మృత్యువాత పడ్డాయి. వాటి వరుస మరణాలపై విమర్శలు వచ్చినప్పటికీ.. ఈ ప్రాజెక్టు విషయంలో అనేక విజయాలు సాధించినట్లు ప్రాజెక్టు హెడ్, పర్యావరణశాఖలో అటవీ […]