PM Netanyaha arrest : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఐసీసీ అరెస్ట్ వారెంట్..?

హమాస్ అంతమే తమ లక్ష్యమని, వారిని సమూలంగా తుడిచిపెట్టేదాకా గాజాలో యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పారు. గడిచిన ఏడు నెలలుగా గాజాలో ఆ దేశ సైన్యం దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో పౌరులు వేలాదిగా చనిపోవడంపై అంతర్జాతీయ న్యాయస్థానం (ICC) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అటు హమాస్ లీడర్ యహ్యా సిన్వర్ ఇద్దరూ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని, హమాస్ అంతమే తమ లక్ష్యమని, వారిని […]

Venkaiah Naidu: ‘పద్మ విభూషణ్‌’ అందుకున్న వెంకయ్య నాయుడు.. 

ఢిల్లీ వేదికగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్‌ అవార్డు అందుకున్నారు.. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 75 ఏళ్ల వెంకయ్యనాయుడు తన 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, బీజేపీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా విభిన్నహోదాల్లో పనిచేశారు. దేశంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను అందించారు. ఈ […]

Israel vs Hamas war : తగ్గేదేలేదన్న ఇజ్రాయెల్ ప్రధాని

అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపుదాడులతో ప్రారంభమైన ‘గాజా యుద్ధం’ ఇంకా కొనసాగుతూనే ఉంది. తమపై ఉగ్రదాడులకి పాల్పడినందుకు గాను.. హమాస్‌ని అంతమొందించేదాకా వెనకడుగు వేసేది లేదని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ (Israel-Hamas War) చేసిన మెరుపుదాడులతో ప్రారంభమైన ‘గాజా యుద్ధం’ (Gaza War) ఇంకా కొనసాగుతూనే ఉంది. తమపై ఉగ్రదాడులకి పాల్పడినందుకు గాను.. హమాస్‌ని (Hamas) అంతమొందించేదాకా వెనకడుగు వేసేది లేదని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. […]

Pakistan: Former Prime Minister Imran : పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ భార్యపై విష ప్రయోగం?

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అక్కడి ఆర్మీ చీఫ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఒక కేసు విచారణకు హాజరైన ఆయన మాట్లాడుతూ గృహనిర్బంధంలోవున్న తన భార్య బుష్రా బీబీపై విషప్రయోగం జరిగిందని ఆరోపించారు. తన భార్యకు ఎటువంటి హాని జరిగినా అందుకు ఆర్మీ చీఫ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  అడియాలా జైలులో 190 మిలియన్ పౌండ్ల తోషాఖానా అవినీతి కేసు విచారణ సందర్భంగా పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐఐ) నేత ఇమ్రాన్‌ఖాన్‌ మాట్లాడుతూ తన […]

Israel – సొంత నిర్ణయాలు తీసుకోగలదని జో బైడెన్‌ వ్యాఖ్యానించారు

హమాస్‌ మిలిటెంట్లతో పోరాడుతున్న ఇజ్రాయెల్‌ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. భూతల దాడుల్ని వాయిదా వేయాలని మీరు ఇజ్రాయెల్‌ను కోరుతున్నారా.. అని అడిగిన ప్రశ్నకు ఆయన నుంచి ఈ సమాధానం వచ్చింది.

Israel – సొంత నిర్ణయాలు తీసుకోగలదని జో బైడెన్‌ వ్యాఖ్యానించారు

హమాస్‌ మిలిటెంట్లతో పోరాడుతున్న ఇజ్రాయెల్‌ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. భూతల దాడుల్ని వాయిదా వేయాలని మీరు ఇజ్రాయెల్‌ను కోరుతున్నారా.. అని అడిగిన ప్రశ్నకు ఆయన నుంచి ఈ సమాధానం వచ్చింది.

America President – ఇజ్రాయెల్‌లో జో బైడెన్‌ పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి!

హమాస్‌ దాడులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి! రాబోయే కొన్ని రోజుల్లోనే ఆ దేశానికి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికైతే పర్యటన ఖరారు కాలేదని స్పష్టం చేశాయి. బైడెన్‌ ఇజ్రాయెల్‌కు వెళ్తే.. హమాస్‌ దాడుల నేపథ్యంలో ఆ దేశానికి అమెరికా బలమైన మద్దతును పునరుద్ఘాటించినట్లవుతుంది. అయితే హమాస్‌ మిలిటెంట్లకు అండగా నిలుస్తున్న ఇరాన్‌కు మాత్రం ఆయన పర్యటన తీవ్ర ఆగ్రహం తెప్పించే అవకాశాలు ఉన్నాయి. […]

Women’s Bill – మహిళల హక్కుల బిల్లు గేమ్ ఛేంజర్

మహిళా రిజర్వేషన్‌ బిల్లు లింగ న్యాయం కోసం మన కాలంలో వచ్చిన అత్యంత పరివర్తనాత్మక విప్లవమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం వ్యాఖ్యానించారు. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఆసియా పసిఫిక్‌ జాతీయ మానవ హక్కుల సంస్థ (ఎన్‌హెచ్‌ఆర్‌ఐఎస్‌)ల ద్వైవార్షిక సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆమె ప్రసంగించారు. ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలవుతోంది. మరింత సంతోషకరమైన విషయం ఏమిటంటే రాష్ట్రాల శాసనసభలు, జాతీయ పార్లమెంటులోనూ అదేవిధమైన రిజర్వేషన్‌ కల్పనకు ప్రయత్నం సాగుతోంది. ఇది […]