Former President Pratibha Patil admitted to hospital : మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆస్పత్రిలో చేరిక.. కండీషన్ ఎలా ఉందంటే
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జ్వరం, ఛాతీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. అయితే చికిత్స నిమిత్తం ఆమె మహారాష్ట్రలోని పుణె నగరంలోని ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య సదుపాయం అధికారులు గురువారం తెలిపారు. 89 ఏళ్ల పాటిల్ బుధవారం భారతి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ‘మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరారు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జ్వరం, ఛాతీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. అయితే చికిత్స నిమిత్తం ఆమె […]